ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.
విరాళాల దాతల వివరాలు గోప్యంగా ఉంచటం కరెక్ట్ కాదని తెలిపింది అలాగే ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసిన కోర్టు.
ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాల్సినిదే అని ధర్మాసనం తీర్పు.
నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని తెలిపిన కోర్ట్
రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తాయి అని తెలిపింది.