SAKSHITHA NEWS

వినాయకుడికి ప్రత్యేక పూజలు

బాపట్ల మండలం లోని నందిరాజు తోట, బాపట్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద గల ఆటో యూనియన్ మరియు తులసి నగర్ లో బాపట్ల
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమములో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమము లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS