ప్రకాశం జిల్లా… అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం, మార్కాపురం వారి ఆధ్వర్యంలో EI , S I , మరియు సిబ్బంది తో కలిసి మార్కాపురం పట్టణంలోని సప్తగిరి లాడ్జి అండర్ గ్రౌండ్ లో శ్రీ వెంకట శివ నెట్ & జిరాక్సు షాపు లో 72 పుదుచ్చేరి మద్యం బాటిల్స్ మరియు 78 పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికీ చెందిన మిలటరీ మద్యం బాటిల్స్ మొత్తం 150 మద్యం బాటిల్స్ ఎటు వంటి లైసెన్సలు, బిల్లులు లేకుండా అక్రమంగా ఉండటంతో షాపు యజమాని అయిన ఉమ్మారెడ్డి తిరుపతి రెడ్డి తండ్రి.వెంకట కొండ రెడ్డి వయసు.29 ఏళ్ల నివాసం.మార్కాపూర్ అను అతణ్ణి ని అరెస్ట్ చేసి అతని వద్ద పేమెంట్ ట్రాన్సిషన్ జరిపిన 2 మొబైల్ ఫోన్లు మరియు యానాం నుంచి 72 మద్యం బాటిల్స్ తీసుకుని రావడానికి మరియు అమ్మాకాలకి ఉపయోగిస్తున్నా టయోటా ఇతియాస్ కారును స్వాధీనం చేసుకుని మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నారు
స్టేషన్ హౌస్ ఆఫీసర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్, మార్కాపురం.
శ్రీ వెంకట శివ నెట్ జిరాక్సు షాపు లో 72 పుదుచ్చేరి మద్యం బాటిల్స్
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…