హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిన 7 గ్యారెంటీలు!
కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ, కర్ణాటక తరహాలో 7 గ్యారెంటీలు ప్రకటించింది
ప్రతీ మహిళకు నెలకు 2000
వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు నెలకు 6000
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
300 యూనిట్ల కరెంటు ఫ్రీ
పేదలకు 100 గజాల ప్లాట్
3.5 లక్షల రొండు గదుల ఇండ్లు
25 లక్షల ఆరోగ్య భీమా
తెలంగాణ, కర్ణాటకలో గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. 10 ఏండ్లు పాలించిన బీజేపీకే తిరిగి ప్రజలు పట్టం కట్టారు.