292 డివిజన్ సాయిబాబా నగర్ RGK లోని 62 బ్లాక్ నుండి 65 బ్లాక్ వరకు UGD

Sakshitha news

292 డివిజన్ సాయిబాబా నగర్ RGK లోని 62 బ్లాక్ నుండి 65 బ్లాక్ వరకు UGD సమస్యపై మరియు మంజీరా వాటర్ సమస్యపై వారాల వినోద్ కుమార్ అన్న దగ్గరికి రావడం జరిగింది ఈ సమస్యపై అధికారులతో మాట్లాడి స్థానికుల ఇబ్బందులను వివరించడం జరిగినది, అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ మరియు రాజ్ కుమార్ ముదిరాజ్ జై సింహ రెడ్డి జహీర్ నరసింహ గౌడ్ స్థానిక అపార్ట్మెంట్ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది,

Scroll to Top