
పట్టణంలో 6 మందిని కరిచిన కుక్కలు…*కాపాడమని అధికారులని వేడుకుంటున్న స్థానికులు.
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి ముగ్గురిని కరిచిన కుక్క, బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మరో నలుగురిని కరిచింది. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.కుక్కలు కొన్ని స్వైర విహారం చేసి 7 మందిని కరిచింది…. ఆ ప్రాంతంలో చిన్న పిల్లలను తీసుకొని వెళ్లాలన్న పెద్ద వాళ్ళు వెళ్లాలన్న భయానికి గురవుతున్నారు.ఇకనైనా అధికారులు పట్టించుకోని చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app