SAKSHITHA NEWS

అవాక్కవుతున్నారా ! దాదాపు6 లక్షల RSS కార్యకర్తలు క్రమ శిక్షణ తో, పద్ధతి గా ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుందో, చూడండి. మీరట్, యూపీ లో ఇది చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది, దేశద్రోహులకు RSS అంటే ఎందుకు హడల్..అని ఈ RSS-దేశ రెండో సైన్యంలో 6 లక్షల మందికి 3 లక్షల కుటుంబాలు భోజనాలు తయారు చేయడం వారిలో ఎవరి కులం ఏమిటో, ఎవరి మతం ఏమిటో.. ఎవరికి తెలియక పోవడం అనేదే జాతీయవాదుల బలం కాగా, అదే దేశద్రోహులకి హడల్. జయహో భారతమాత.


SAKSHITHA NEWS