
శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవి నాల్గవ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర,హెచ్.ఎ.ఎల్,రాఘవేంద్ర కాలనీలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవి నాల్గవ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు…
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..
— అనంతరం అమ్మవారి సన్నిధిలో వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు…
— అన్నదాన కార్యక్రమంలో వారి చేతుల మీదుగా భక్తులకు వడ్డించారు..
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కుంట సిద్ధి రాములు,జనరల్ సెక్రెటరీ తోకల నగేష్ రెడ్డి, ఆచార్యులు, బాలప్ప, బేక్ శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, పుల్లంరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app