తిరుపతి.
తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు.
28 మందిని రుయా ఆసుపత్రికి తరలించారు.
12 మందిని సిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు మృతి.
సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు మృతి.
మృతిచెందిన ఆరుగురిలో ఐదు మంది మహిళలు ఉండగా ఒకరు మాత్రమే పురుషుడు.
ఇరువురిని మాత్రమే గుర్తించడం జరిగింది.
మరో నలుగురిని చిరునామా తెలియాల్సి ఉంది.
మీడియాతో వెల్లడించిన
జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్.