కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని 281 డివిజన్ రంగారెడ్డి నగర్ లోని రంగారెడ్డి నగర్ శెట్టిబలి సంఘం అధ్యక్షుడు ఈ మధ్యన ఆకస్మిక మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను ( కృష్ణ, నరసింహ) పరామర్శించిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎక్స్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ సూర్యనారాయణ చిత్రపటానికి పూలమానువేసి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం రంగారెడ్డి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవేందర్ మోకాలి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మోటే శ్రీనివాస్ యాదవ్, శెట్టిబలిజ సంఘం నాయకులు భాస్కర రావు, దుర్గాప్రసాద్, నరసింహమూర్తి, చలపతిరావు, రాంబాబు, రామకృష్ణ, మరియు రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు బాలరాజ్, రమేష్ మంజూల్కర్, బండారు నారాయణ, షాకీర్, తోకల శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ రెడ్డి, రాకేష్, రామగిరి, మరియు బస్తీ నాయకులు, శెట్టిపల్లి సంఘ సభ్యులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
