దేవేందర్ నగర్ డబల్ బెడ్ రూమ్ భూమిని కాపాడండి.సిపిఐ నేతల వినతి.

Sakshitha news

దేవేందర్ నగర్ డబల్ బెడ్ రూమ్ భూమిని కాపాడండి.
సిపిఐ నేతల వినతి.

గాజులరామారం సర్కిల్ లోని దేవేందర్ నగర్ లో డబల్ బెడ్ రూమ్ కి అనుకోని ఉన్న భూమి ప్రభుత్వానిదేనని గతంలో కబ్జా చేస్తే అప్పటి ఎమ్ ఆర్ ఓ గౌతమ్ కూల్చివేశారని కానీ నేడు మళ్ళీ దాన్ని కోర్ట్ ఆర్డర్ పేరుతో కబ్జాచేసారాని కానీ అది ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వం విడిచి పెట్టిందని కావున వెంటనే ఏడి సర్వే చేసి స్థలానికి కాపాడాలని నేడు ఎమ్ ఆర్ ఓ లేనందుకు వల్ల ఆర్ ఇది కలీమ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండలం కార్యదర్శి స్వామి,కోశాధికారి సదానంద్,జంబూ పాల్గొన్నారు.

Scroll to Top