SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది…

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది…

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బండారు వరప్రసాద్ మరియు ఉపాధ్యక్షులు రాంప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు మరియు ట్రెజరర్ సరోజ మరియు సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, గుమ్మడి రామకృష్ణ, మహేష్, పద్మజా రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS