SAKSHITHA NEWS

125 డివిజన్ శ్రీరామ్నగర్ బేకరీ గడ్డ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్ కొలన్ హనుమంత రెడ్డి ఆదేశాల మేరకు మరియు శ్రీరామ నగర్ బేకరీ గడ్డ ప్రెసిడెంట్ ఎండి. గాఫర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవం కార్యక్రమం మరియు జండా కార్యక్రమం మరి ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తల్లి *శ్రీమతి .సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం మరియు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 125 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి .లాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ,రహీం కలీం, మరియాల మహేష్, శ్రీనివాస్, కాజా,గౌసోదిన్ ,విజయ్ , జలీల్ , అన్వర్ , కుమార్ , గౌస్, షబ్బీర్, ఖాన్ సాబ్, సలీం, ఖయ్యూం పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS