క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా ఆదర్శ్ నగర్ లోని గ్లోరియస్ ప్రార్థన మందిరం పాస్టర్ యం.యం.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ చేతులమీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాస్టర్స్ రెవ ఏడివి ప్రసాద్, యం.రాజు, సామ్ జాషువ, జయరాజు, ఏ. గోపి, శైలిస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్
Related Posts
దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్
SAKSHITHA NEWS దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్ వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీస్. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి…
అల్లు అర్జున్ కాలు పోయిందా
SAKSHITHA NEWS అల్లు అర్జున్ కాలు పోయిందా..కన్ను పోయిందా..దేనికి మీ పరామర్శ..సినీ ప్రముఖులకు సీఎం ప్రశ్న. హాస్పిటల్ లో బాలుడిని ఎందుకు పట్టించుకోరు SAKSHITHA NEWS