సాక్షిత : బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామం హర్జన బస్తీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లా రెడ్డి, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఎం సి డబ్ల్యూ ఏ సొసైటీ అధ్యక్షులు బలరాం, 132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, నార్లకంటి దుర్గయ్య, కృష్ణ, నార్లకంటి ప్రతాప్, సాయిలు, ప్రభాకర్ రెడ్డి, వేముల రమేష్, బి చౌదరి, అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, వర్మ, మహేష్, శ్రవణ్, మరియు ఎం సీ డబ్ల్యు ఏ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS