జగిత్యాల జిల్లా//
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 104 మొబైల్ ఫోన్లను ( సుమారు 20 లక్షల విలువగల ) బాధితులకు అందజేత…
పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో…
పోగొట్టుకున్న, చోరి గురైన 104 మొబైల్ ఫోన్లను ( సుమారు 20 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు…
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్)…
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి….
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని ..
జిల్లా ఎస్పీ అన్నారు..