అన్నదానానికి రూ.1,00,116/- విరాళం

Sakshitha news

అన్నదానానికి రూ.1,00,116/- విరాళం
విజయవాడ: గుంటూరు జిల్లా పండరీపురం నివాసి గుండ లక్ష్మీనారాయణ, ఆయన సతీమణి ప్రభావతమ్మ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి నిత్యాన్నదానం పథకానికి రూ.1,00,116/- (అక్షరాలా లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే) విరాళంగా అందజేశారు.
ఈ మొత్తాన్ని దాత గుండ లక్ష్మీనారాయణ దంపతులు ఆలయ అధికారులకు అందజేశారు.