దీపావళి సందర్భంగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాకర్స్ షాపులును చిలకలూరిపేట రూరల్ సిఐ అయిన బి. సుబ్బా నాయుడు మరియు చిలకలూరిపేట రూరల్ ఎస్సై అయిన జి. అనిల్ కుమార్ సందర్శించి క్రాకర్ షాపులు యొక్క లైసెన్స్ లు మరియు క్రాకర్ షాప్ లు యొక్క అనుమతులు [లైసెన్స్]లను పరిశీలించినారు. అనంతరం క్రాకర్ షాపులు యొక్క నిర్వహలుతో క్రాకర్ షాపులు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వారి యొక్క నిబందనలును ప్రకారం షాపులు యొక్క పని వేళలు పాటించాలని సూచించడం అయినది. నిబందనలును పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY