SAKSHITHA NEWS

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్య రాజ్య సమితిలో ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిర అభివృద్ధి సదస్సుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో సీఎం YS Jagan Mohan Reddy ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అంతర్జాతీయ వేదికపై విద్యార్థులు వివరించనున్నారు. యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల బృందం అమెరికాకు ప్రయాణం చేస్తోంది.

EducationalReformsInAP

CMYSJagan

APGovtSchools

UNO

AndhraPradesh #KPNagarjunareddyMLA #MarkapuramMLA