విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని

Sakshitha news

విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని
Hyd నారాయణగూడ రెడ్డి కాలేజీ నుండి వై.యం.సి చౌరస్తా వరకు విద్యార్థులు మహా ర్యాలీ

ముఖ్యఅతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ MP టైగర్ ఆర్ కృష్ణన్న
విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

         ఇట్లు 

పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్
ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్