ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు
స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంజ్
స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదన్న హైకోర్టు
రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన హైకోర్టు