కొంపల్లి సర్కిల్, CMC ఆఫీస్, కుత్బుల్లాపూర్
అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ లను KTR , హరీష్ రావు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ MLC శంబిపూర్ రాజుగారు ని అరెస్టుకు నిరసనగా కొంపల్లి సర్కిల్ ఆఫీస్ దగ్గర CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని DC లావణ్య మేడం కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
అధికారులకు వినతి పత్ర సమర్పణ – CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొంపల్లి సర్కిల్ CMC ఆఫీస్ లో DC లావణ్య మేడం కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ప్రజల సమస్యలపై ప్రశ్నిద్దాం – ప్రజల హక్కుల కోసం పోరాడుదాం – ప్రజల గొంతుక మరో అడుగు ముందుకు వేద్దాం అనే నినాదంతో మేడ్చల్-మల్కాజ్ గిరి BRS పార్టీ అధ్యక్షులు MLC శంబిపూర్ రాజు మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ ఆదేశాల మేరకు మరియు 292 డివిజన్ సాయిబాబా నగర్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
సురేష్ రెడ్డి , పోలే శ్రీకాంత్ , రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, గట్టు అశోక్, భాస్కర్, రాజు యాదవ్, రంగప్ప, బద్రి, వేణు ముదిరాజ్, సత్యనారాయణ గౌడ్, పూర్ణచందర్ రెడ్డి, కిషోర్ ముదిరాజ్, నరసింహ గౌడ్, జై సింహా రెడ్డి, జహీర్, మునీర్, కైసర్ పాషా, మజీద్ పాషా, బస్తీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇట్లు,
వారాల వినోద్ కుమార్
*BRS సీనియర్ నాయకులు, 292 డివిజన్, సాయిబాబా నగర


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST