మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి

Sakshitha news

మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి గారైన కీ.శే. తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలియచేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి , వీరేష్ , ప్రభు తదితరులు పాల్గొన్నారు.