వైభవంగా శ్రీ దుర్గా భవాని అమ్మవారి పునః ప్రతిష్టాప

Sakshitha news

వైభవంగా శ్రీ దుర్గా భవాని అమ్మవారి పునః ప్రతిష్టాప…ముఖ్యఅతిధిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

129 – సూరారం డివిజన్ న్యూ శివాలయ నగర్లో నిర్వహించిన శ్రీ దుర్గా భవాని అమ్మవారి నూతన దేవాలయం నిర్మాణం & పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు మణి కుమార్, కోశాధికారి వెంకటేష్, పృథ్వి రాజ్ గౌడ్, కమిటీ ఇంచార్జ్ పల్నాటి శివ కుమార్, మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కొండకల్లా శ్రీనివాస్ రెడ్డి, వారాల వినోద్, కోల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు