చిలుకూరు ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు జరిగితే చట్ట పరంగా చర్యలు తప్పవు…*ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు….
సాక్షిత : చిలుకూరులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నిబందనల ప్రకారం పనులు చేయాలని సూచించారు. ప్రతి రోజు పనులు జరిగే ప్రేదశంలో ఎస్ఆర్ఎస్ తీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, గ్రామ పంచాయితీ కార్యదర్శి షరీఫుద్దీన్, మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

