బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “డెంట్రిక్స్ డెంటల్ హాస్పిటల్” ప్రారంభం

Sakshitha news

బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “డెంట్రిక్స్ డెంటల్ హాస్పిటల్” ప్రారంభం…

132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తా సమీపంలో డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “డెంట్రిక్స్ డెంటల్ హాస్పిటల్” ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు కోల శ్రీకాంత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.