పేదప్రజలకు మంచి వైద్యాన్ని అందిస్తూ “ఉద్బవ్ పీడియాట్రిక్ & పాలి క్లినిక్” మంచి పేరు గడించాలి

Sakshitha news

పేదప్రజలకు మంచి వైద్యాన్ని అందిస్తూ “ఉద్బవ్ పీడియాట్రిక్ & పాలి క్లినిక్” మంచి పేరు గడించాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ సుదర్శన్ రెడ్డి నగర్ లో డాక్టర్ సాహితీ, డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ” ఉద్భవ్ పీడియాట్రిక్ అండ్ పాలి క్లినిక్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….

🪴 కుత్బుల్లాపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు మంచి వైద్య సేవలను అందిస్తూ ” ఉద్భవ్ పీడియాట్రిక్ & పాలి క్లినిక్” మంచి పేరు గడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ రెడ్డి, సుధీర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు బాబు గౌడ్, ఎండి. నజీరుద్దీన్, రాకేష్ జాలిగం, వెంకటేష్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.