దుర్గమ్మ దయ భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

Sakshitha news

దుర్గమ్మ దయ భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ .

132 – జీడిమెట్ల డివిజన్ వినాయక్ నగర్ లో నూతనంగా నిర్మించిన దేవాలయంలో దుర్గా భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాల్గొని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వినాయక నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నదీమ్ రాయ్, ఆలయ కమిటీ సభ్యులు & కాలనీవాసులు నర్సింగ్ రావు, మురళీ, జీ.యాదగిరి, పాండు, సుధా, వెంకటేష్, హరి బాబు, వి.శ్రీనివాస్, మానయ్య, అనంతయ్య, శ్రీనివాస్,కరీం, అతర్ భాస్కర్, బంధప్ప, సువర్ణ, రీతూ, రాణి, షీలా, నిర్మలా, శకుంతల, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంటా సిద్ధిరాములు, కాలే నాగేష్, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, కాలే గణేష్, ఇస్మాయిల్, కుంటి మల్లేష్, బాల మల్లేష్, బాబీ, చంద్రశేఖర్ రెడ్డి, కుంట వేణు, డీజే రమేష్ తదితరులు పాల్గొన్నారు