బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “వాఫెల్ క్యాసిల్” ప్రారంభం..
125 – గాజుల రామారం డివిజన్ ద్వారకా నగర్ కమాన్ వద్ద సుమంత్ రెడ్డి, భాను ప్రకాష్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “వాఫెల్ క్యాసిల్” ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. యువత ఉద్యోగానేశ్వణ వైపు కాకుండా వ్యాపారం వైపు దృష్టిసారించడం చక్కటి పరినామమన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అంజన్ గౌడ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
