వైసీపీ నేత తల్లి మృతి
** నివాళులు అర్పించిన భూమన అభినయ రెడ్డి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మన్యం మునిరెడ్డి మాతృమూర్తి నాగమ్మ పార్థివ దేహానికి తిరుపతి వైస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసి మన్యం నాగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY