కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తాం
తన మాటలను వక్రీకరించి సునక్కానందం పొందుతున్న రాజకీయ వ్యభిచారులు………
ఎమ్మెల్యే మెగా రెడ్డి ఘాటు విమర్శ_
*సాక్షిత వనపర్తి :
*ఎమ్మెల్యే మనిషిని అని అబద్ధాలు చెప్పి అవతలి వారు గెలిచి వస్తే వాళ్లకు ఎలా పనిచేయగలుగుతామని
*ఓడిపోతున్నామన్న భయంతో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఓట్లు అడిగేవారికి అవకాశం ఇవ్వకండినీ_
*కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తామని మూడో విడత గ్రామపంచాయతీ పోరులో అభ్యర్థుల తరఫున పెబ్బేరు మండలం పలు గ్రామాలలో ఆయనప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
సొంత పార్టీకి కాకుండా పక్కా పార్టీలకు ఎలా మద్దతు తెలుపుతామని_
ఒక లైన్ గీసుకొని రాజకీయం చేస్తున్నారాజకీయ వ్యభిచారం చేసే కొందరు సన్నాసులు నా మాటలను వక్రీకరించి శునకానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కాదని పక్క వారికి ఎలా అవకాశం ఇస్తామని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పెబ్బేరు మండలం నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
