చింతల్ డివిజన్ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నాము మహ్మద్ రఫీ. .

Sakshitha news

చింతల్ డివిజన్ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నాము మహ్మద్ రఫీ. ….

128 చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ రూ 60 లక్షలతో వేస్తున్న మెయిన్ రోడ్డు (C.C)పనులను రాత్రి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మహ్మద్ రఫీ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు పనులను ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చేపట్టాలని అన్నారు అంబేద్కర్ విగ్రహం నుండి పోచమ్మ గుడి వైపు నీటి ప్రవాహం వచ్చే విదంగా లెవెల్ చూసుకోవాలి కోరారు డ్రైనేజీ మాన్ హోల్ సిమెంట్ వెళ్లకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు పాల్గొన్నారు.