విజయవాడ.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “వైస్సార్సీపీ కోటి సంతకాల” పోస్టర్ రిలీజ్ కార్యక్రమం..
NTR జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పాయింట్స్..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపారు..
విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటమేనా మీ సుపరిపాలన అంటే..
PPP పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టపెట్టాలని చూస్తున్నారు..
అభివృద్ధి చేయటం అంటే తమ పార్టీ నాయకులను అని కొత్త నిర్వచనిని నాంది పలికారు..
రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైయస్సార్ సిపి చూస్తూ ఊరుకోదు..
విద్యా, వైద్యం రెండు కళ్ళుగా జగన్ హయాంలో పాలన సాగింది..
పులివెందుల మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లను వద్దన్న నీచ వ్యక్తి చంద్రబాబు..
స్కూల్, కాలేజ్, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు..
పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని జగన్ అభిమానులను ఆపలేరు..
ఆటో డ్రైవర్ సేవలో అని ఆటో డ్రైవర్ సోదరులను దగా చేశారు..
గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల కు పునాదులు వేశారు..
ప్రైవేట్ వ్యక్తుల నుండి డబ్బులు దండుకోవాలనే PPP విధానం తీసుకొచ్చారు..
కూటమి నాయకులు చేసే కుటిల రాజకీయాలను ప్రజలోకి తీసుకెళ్తాం..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
