వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల చేతుల మీదుగా కనిమేట విద్యార్థికి బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ అందజేత

Sakshitha news

వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల చేతుల మీదుగా కనిమేట విద్యార్థికి బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ అందజేత

సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా
కొత్తకోట మండల కేంద్రంలోని కనిమేటా గ్రామానికి చెందిన విద్యార్థి కే మహేష్ గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్నారు వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ అందించడం జరిగింది. క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్స్ గోపాల్ జి పరమేష్ జి హరీష్ యాదవ్ జఫర్ సాదిక్ ఎస్.కె బాబా అజ్మీర్ గౌస్ పాషా పాల్గొన్నారు