బీసీలకు తీరని అన్యాయం,
14న రాష్ట్ర బంద్ : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు
