అసంపూర్తి సిసి రోడ్లను పూర్తిచేసిన అదనపు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలకు
….
సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ లో గత కొంతకాల క్రితం వార్డులో సిసి రోడ్లను వేయడం జరిగింది కానీ పెట్రోల్ బంక్ నియర్ జమ్మిచెట్టు దగ్గర ఉన్న నూరు హమాద్ నుండి పర్వతాలు గౌడ్ లైన్ రోడ్డు వరకు అలాగే కటికే సురేష్ నుండి లక్ష్మయ్య ఇంటి వరకు 40 mm వేసి వదిలేసి పోయినా సీసీ రోడ్ల ను పూర్తిచేయాలని మునిసిమల్ కమిషనర్కు ప్రజావాణిలో లోకల్ బాడీ కలెక్టర్ యాదయ్యకు ఫిర్యాదు చేయగా మిగిలి పోయిన సిసి రోడ్లను పూర్తి చేయడం జరిగిందని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి సిసి రోడ్లను పూర్తిచేసిన స్థానిక సంస్థల కలెక్టర్ యాదయ్యకు మున్సిపల్ కమిషనర్ కు కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

