టీడీపీ నేత విస్తర కార్యక్రమంలో “తుడ” ఛైర్మన్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీడీపీ నాయకుడు రామ్మూర్తి రెడ్డి 11వ నెల విస్తర కార్యక్రమం తిరుపతి రూరల్ కుంట్రపాకంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు రామ్మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, బంధు మిత్రులు పాల్గొన్నారు.

