ఆఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు

Sakshitha news

ఆఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు రమేష్ మంజల్కర్ ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * నివాసం వద్ద ఆఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా రమేష్ మంజల్కర్ మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిశారు.. నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

— రాష్ట్రంలో వడ్డెర సంక్షేమ సంఘానికి నిరంతరం పనిచేస్తూ.. సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరారు..

— వడ్డెర సంక్షేమ సంఘం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో గుంజ శ్రీనివాస్, పెద్ద తిమ్మయ్య, డాన్ శీను, గోపాల్, హనుమయ్య తో పాటు వడ్డే సంఘం నాయకులు తదితరులు పాల్గోన్నారు…