పెట్టుబడులకు కొత్త వేదిక – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఏరియా:
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించాలనే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు మరియు విశిష్ట అతిథులతో కలిసి పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
