తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్( కుత్బుల్లాపూర్ డివిజన్ )పరిధి అయోధ్య నగర్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు, పోరాటాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తుచేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు, నటరాజ్ గౌడ్,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,గంగాధర్, ప్రవీణ్ గౌడ్ ,సతీష్ చక్రవర్తి,నాగదీప్ గౌడ్, నవీన్ రెడ్డి,పద్మా రెడ్డి,మహేష్,పాపయ్య దొర, జాకీ, అంజయ్య వీరేశం,వనజ,భాగ్య,సోనీ,క్రాంతి,శ్రీకాంత్,శ్రవణ్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
