ఓటర్ జాబితా సవరణ నోటీసులపై విచారణ.. తహసిల్దార్ నాగమల్లేశ్వరరావు.
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామ సచివాలయంలో పి ఎస్ నెంబర్ 154-162 వరకు ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) లో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణ నిర్వహించారు.
ఈ విచారణ కార్యక్రమాన్ని AERO మరియు మాచవరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు నిర్వహించారు. ఎస్ ఐ ఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను పరిశీలించి, వారి నుండి సంబంధిత డాకుమెంట్స్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, స్రవంతి సంబంధిత VRO, BLO సూపర్ వైజర్, సంబంధిత BLO లు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
