సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందచేసిన తాండ్ర

Sakshitha news

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందచేసిన తాండ్ర

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకాలపల్లి మండల పరిధిలోని పుసుగూడెం గ్రామ పంచాయతీ సంజీవపల్లి కి చెందిన సడియం సునీల కు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సౌజన్యంతో 26000 వేల రూపాయలతో మంజూరు అయిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిన చేసిన ములకపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వల్లేపు మహేష్,కటికనేని ఆదిత్య, సతీష్,పొన్నూరు హరి పాల్గొన్నారు.

Scroll to Top