గణపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రజలది అభివృద్ధి చేసే బాధ్యత మీ బిడ్డ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ది
సాక్షిత వనపర్తి
గణపురం మండలం లో అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులను పెద్ద ఎత్తున గెలిపించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు
గణపురం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు ర్యాలీగా తిరుగుతు సర్పంచ్లను వార్డ్ నెంబర్లను గెలిపించాలని ప్రచారం చేస్తున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేగా రెడ్డి
గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు వీధిలైట్లు అంగన్వాడి సెంటర్లు గ్రామాల్లో గుడి నిర్మాణాలు కొత్త రేషన్ కార్డులు అర్ధులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని శాసనసభ్యులు మెగా రెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ పగడాల శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య గణపురం మండల ఇన్చార్జిలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ టీపీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ జిల్లా ఆర్టిఏ నెంబర్ జాంగిర్ మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ ఎస్.కె షఫీ అస్లాం గణపురం మండల్ మాజీ ఎంపీపీ వెంకటయ్య సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకటయ్య గణపురం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
