వైఎస్సార్సీపీ నాయకుడు పుత్తూరు రూరల్ మండలం ఉత్తరపు కండ్రిక గ్రామం నందు వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ మెంబర్ రవి కుమారుడు ఇటీవల కాలంలో ఆకస్మిక మృతి చెందిన ఆ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా
పుత్తూరు రూరల్ మండలం ఉత్తరపు కండ్రిక గ్రామం నందు వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ మెంబర్ రవి కుమారుడు ఇటీవల కాలంలో ఆకస్మిక మృతి చెందిన ఆ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను
మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె రవి కుమారుడు చాలా ఆక్టివ్ పార్టీ కార్యక్రమం లో పాల్గొని సేవలను స్మరించుకుంటూ, పార్టీకి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. శోకసంతప్త కుటుంబ సభ్యులకు తోడుగా ఉండి, అండగా ఉంటావని భరోసా ఇచ్చారు.
ఆమె వెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
