అర్జున్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన రాఖీ, ఫిరోజ్
సాక్షిత : కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు యువ నాయకుడు డా. అర్జున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నెల్లూరులోని వారి నివాసం దగ్గర కలిసిన టిడిపి పడుగు పాడు మాజీ గ్రామ అధ్యక్షులు విన్నకోట రాఖి, యూనిటీ ఇన్చార్జ్ షేక్. ఫిరోజ్, మీకు ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నారు…
