కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కే.పీ వివేకానంద సూచన మేరకు బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ శాఖ ఆఫీసర్ DFO వేణుమాధవ్ , FRO లక్ష్మణ్ ,FSO ప్రవీణ్ ని కలిసి సూరారం కాలనీ దయానంద్ నగర్, రాజుల స్వామి నగర్ లో కొద్ది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న నాలా సమస్యపై ఫారెస్ట్ అధికారులను కలిసి అరణ్యం లోపల నుండి అటవీశాఖ అధికారులను అనుమతి ఇవ్వవలసిందిగా అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యపై అధికారులు కూడా సానుకూలంగా స్పందించి, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, కావలి రవి, మైసా గౌడ్, వేణు, అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
