నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్

Sakshitha news

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన యార్లగడ్డ సుబ్బయమ్మ W/o నాగేశ్వరరావు నిరుపేద కుటుంభం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారికీ ఎమ్మెల్యే కె. పి.వివేకానంద చికిత్స కోసం 1,10,000/-రూ ఎల్.ఓ.సి. ని సి.ఎం.ఆర్.ఎఫ్. నిధుల నుండి మంజూరు చెయ్యించి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, పెద్దిరెడ్డి సుజాత వారి కుటుంబ సభ్యులకు ఎల్ఓసి చెక్ ను అందజేశారు.

Scroll to Top