రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి…