అన్నా చెల్లెల అనురాగ బంధానికి ప్రతీక రక్ష బంధన్…!
అన్నా చెల్లెల అనురాగ బంధానికి ప్రతీక రక్ష బంధన్…! సబీహా గౌసుద్దీన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని మహిళ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కి మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్…