13వ వార్డు హైస్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలకు ప్యాడ్ పెన్నులు నోటుబుక్కులు మన ప్రియతమ నాయకురాలు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదగా ఇవ్వటం జరిగినది. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ స్కూలు మేకల అభినవ్ ఫ్లోరింగ్ కు 500000 లక్షలుమంజూరు చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి 13వ వార్డు కౌన్సిలర్ మోడే గురువమ్మ సైదుబాబు యాదవ్ పాల్గొనడం జరిగినది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY